Wednesday 11th of March 2026

Latest Updates

రాధే శ్యామ్ చిత్రం థియేటర్లో అద్భుతమైన విజువల్ ట్రీట్

రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ రొమాంటిక్ చిత్రం రాధే శ్యామ్ ఖచ్చితంగా పెద్ద తెరపై విజువల్ ట్రీట్ అవ్వబోతున్నారు అని సమాచారం. ప్రభాస్ అలాగే పూజ హెగ్డే యొక్క ప్రేమాయణం ఈ చిత్రంలో మరో లెవెల్ అనే చెప్పుకోవాలి అంటా అంతా బాగా పండిందంటా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలో చేయబడింది. అక్కడి అద్భుతమైన ప్రదేశాలు విజువల్ ఎఫెక్ట్స్ చాలా అందంగా ఉండనున్నాయి అని సమాచారం. […]

Read more...

నటి అనసుయా తొలి తమిళ చిత్రం విజయ్ సేతుపతితో?

టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్ గా మారిన నటి అనసుయా తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు తెలియని వారు అంటూ ఉండరు. ఇదిలావుండగా, అనసూయ త్వరలోనే కోలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే విషయాన్ని ధృవీకరిస్తూ, నిన్న అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో, తన తొలి తమిళ చిత్రం నుండి తన చిత్రాన్ని పంచుకుంది. ఈ సినిమా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది, అయితే తమిళ స్టార్ విజయ్ సేతుపతి కొత్త […]

Read more...

థియేటర్లో అడుగపెట్టిన హీరో సాయి ధరమ్ తేజ్

దాదాపు 8 నెలల సుదీర్ఘ విరామం తరువాత ఈ రోజు హాలీవుడ్ చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ యొక్క టెనెట్ చిత్రం విడుదలకు తెలంగాణ అంతటా అనేక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు తిరిగి తెరవబడ్డాయి. ఈ రోజు మెగా హీరో సాయి ధరం తేజ్ కూడా ఈ చిత్రాన్ని పెద్ద తెరపై ఆస్వాదించడానికి ప్రసాద్స్ ఐమాక్స్ వైపు వెళ్లారు. టెనెట్ మూవీ చూడటానికి ప్రసాద్‌ ఐమాక్స్ వెళ్తున్న వీడియోను ట్వీట్ చేశాడు హీరో సాయి ధరమ్ తేజ్. […]

Read more...

మహేష్ ఎఎంబి సినిమాస్ థియేటర్ ఈ రోజే ఓపెన్

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కు హైదరాబాద్ లో సూపర్ లగ్జరీ లాంటి ఎఎంబి సినిమాస్ థియేటర్ ఉన్న విషయం తెలిసిందే అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఎనిమిది నెలలు థియేటర్లు మూతపడింది. అయితే తిరిగి ఈ రోజు తెరవడానికి సిద్ధంగా ఉంది ఎఎంబి థియేటర్. మహేష్ సినీ ప్రేమికులకు ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఎఎమ్‌బి ‌లో కష్టపడి పనిచేసే బృందం గురించి, గత కొన్ని […]

Read more...

జనవరిలో పార్టీ ప్రారంభం, డిసెంబర్ 31 ప్రకటన – రజినీ

కొద్ది రోజులు కిత్రం రజినీ కాంత్ మరోసారి నవంబర్ 30, సోమవారం ఉదయం 9 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో జరిగిన సమావేశానికి 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులు చెన్నైకి వచ్చిన విషయం తెలిసిందే రజినీ పిలుపునివ్వడంతో భారీగా వచ్చి అభిమానులు అయితే అంతకు ముందుగానే అభిమానులు ర‌జినీకాంత్ ఇంటికి చేరుకుని రాజకీయ ప్రవేశం గురుంచి చెప్పాలని నినాదాలు చేపట్టారు. అయితే రజినీ కొద్ది రోజుల్లో వివరణ ఇస్తాను అని మీడియాకి చెప్పి లోపలికి […]

Read more...

నిహారికా కొణిదెల ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్

మెగా కుటుంబలో నిహారిక పెళ్లి సందడి మొదలైంది. నిహారికా పెళ్లి ఈ నెల డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదయ్ విలాస్ వద్ద చైతన్య జోన్నలగడ్డతో పెళ్లి జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముందే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఈ ప్రీ వెడ్డింగ్ కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా కుటుంబీకులు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో నిహారికా, చైతన్య, వరుణ్ […]

Read more...

పూజ హెగ్డే, రష్మిక మండన్న కలిసి ఒకే సినిమాలో?

ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అంటే ఒకరు పూజ హెగ్డే మరొకరు రష్మిక మండన్న. ప్రస్తుతం వీరిద్దరూ ఎంత బిజీగా ఉన్నరో అందరికి తెలిసిందే పూజ హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్ అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తుంది అలాగే వచ్చే ఏడాది ప్రారంభమయ్యే మూడు హిందీ చిత్రాలతో ఆమె వరుసలో ఉంది. రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప చిత్రంలో నటిస్తోంది. పూజ హెగ్డే అలాగే […]

Read more...

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కోసం మరో ప్రయోగం చేయబోతున్నడా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ బోయపాటి మూడవ కొత్త చిత్రం షూటింగ్ నవంబర్ మొదటి వారంలో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ సర వేగంగా జరుగుతోంది. అయితే దర్శకుడు బోయపాటి మంచి విలన్ పాత్ర కోసం వెతుకుతున్నాడు అని సమాచారం బాలయ్య కి తగ్గ విలన్ కోసం మేకర్స్ మొదట్లో సోను సూద్ అలాగే సంజయ్ దత్ వంటి నటులను సంప్రదించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది ఖరారు కాలేదు. అయితే […]

Read more...

హీరో నాగ శౌర్య 20వ మూవీ టైటిల్ లక్ష్య

యువ హీరో నాగ శౌర్య స్పోర్ట్స్ డ్రామా చిత్రం యొక్క పోస్టర్ ఈ రోజు సాయంత్రం విడుదల చేసారు చిత్ర బృందం. ఈ పోస్టర్ లో శౌర్య అద్భుతమైన శరీర ఆకృతి కలిగి ఉన్నాడు చూస్తుంటే 8-ప్యాక్ బాడీ లాగా కనిపిస్తుంది. పొడవాటి జుట్టుతో అచ్చం క్రీడాకారుడు లాగా కనిపిస్తున్నాడు హీరో నాగ శౌర్య. ఈ చిత్రం యొక్క టైటిల్ ను లక్ష్య గా పెట్టారు. ఈ చిత్రం కథ విలువిద్య ఆటకు సంబందించిన క్రీడాకారుడుగా నేపథ్యం […]

Read more...

అజయ్ దేవగన్ శ్రియా శరణ్ తో జత కట్టనున్నరా?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ యొక్క షూటింగ్ బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవ్‌గన్ కీలక పాత్రకు సంబంధించిన షూటింగ్ లాక్డౌన్కు ముందు షెడ్యూల్లో తన షూట్ యొక్క ప్రధాన భాగాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ బృందం నుంచి ఆయనకు మరో సారి ఆత్మీయ స్వాగతం లభించింది. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కోసం నటుడు అజయ్ దేవగన్ మరోసారి హైదరాబాద్ రానున్నారు. ఈ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న […]

Read more...

సలోని,సునీల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందా?

అందాల రాముడు చిత్రం తరువాత హాస్యనటుడు హీరో సునీల్‌ ఇప్పుడు ఓటిటి చిత్రం లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తుంది. మర్యాద రామన్న చిత్రంలో నటించిన నటి సలోని సునీల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతున్నట్లు సంచారం. ఇప్పుడు, 10 సంవత్సరాల తరువాత, సునీల్ మరియు సలోని ఇద్దరూ ఒక వెబ్ ఓటిటి చిత్రం కోసం ఒకరితో ఒకరు మళ్లీ కలిసి నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని మనశాంత నువ్వే, బాస్ చిత్రాలు తీసిన డైరెక్టర్ […]

Read more...

థియేటర్లో డిసెంబర్ 25న సోలో బ్రాతుకే సో బెటర్

కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లో సినిమాలు ఆపిన విషయం తెలిసిందే ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మెరుగుపడటంతో థియేటర్లో సినిమాను విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు సోలో బ్రాతుకే సో బెటర్ చిత్ర బృందం. మెగా హీరో సాయి ధరం తేజ్ నభా నటేష్ కధానాయికగా వినోదం బరితంగా వస్తున్న సోలో బ్రాతుకే సో బెటర్ చిత్రం మొత్తం హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం డిసెంబర్‌లో థియేటర్‌లో విడుదల కానుంది అనే వార్త తెలిసిందే. […]

Read more...

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ పక్కన సీతగా కృతి సనన్?

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణాసరుడుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీత పాత్ర గురించి బాలీవుడ్ బ్యూటీ కృతి సనోన్ ఈ చిత్రంలో సీతను పోషిస్తుందని అనే వార్త సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ రోజు ఆదిపురుష్ లో సీత పాత్రలో […]

Read more...

అనసూయ కొత్త చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’

నటి అనసూయ భరద్వాజ్ కొత్త చిత్రం పోస్టర్ ను విడుదల చేసారు ఈ చిత్రం బృందం. థ్యాంక్ యు బ్రదర్ అనే టైటిల్ తో ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అనసూయ మరియు విరాజ్ అశ్విన్ పోస్టర్లో ఉన్నారు. ఈ పోస్టర్లో అనసూయ గర్భవతిగా కనిపిస్తుంది. ప్రేక్షకులకు మరింత ఉత్సుకతను పెంచింది ఈ పోస్టర్. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి […]

Read more...

సునీల్ డ్రీమ్ రోల్ పుష్ప చిత్రంతో తీరబోతుందా?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం గురించి ఒక ఆసక్తి గల వార్త హల్ చల్ చేస్తోంది సోషల్ మీడియాలో అది ఏమిటి అంటే ఈ చిత్రంలో నటుడు సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు కానీ ఇదే నిజమైతే ఈ చిత్రం పై మరింత ఉత్సుకతను పెంచుతుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లాలో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us