ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక వారం క్రితం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ఆర్ఆర్ఆర్ యొక్క సెట్లలో చేరినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజులుగా ఆమె హైదరాబాద్ షెడ్యూల్‌లో అలియా, రామ్ చరణ్ మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలను రాజమౌళి షూట్ చేశారు. అయితే తాజా వార్త ఏమిటంటే, అలియా భట్ హైదరాబాద్ షెడ్యుల్ పూర్తి చేసి ఈ ఉదయం ముంబైకి […]
Read more...
రానా దగ్గుబాటి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రాల్లో భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకులను అలరించిన నటుడు దగ్గుబాటి రానా. తాత దగ్గుబాటి రామానాయుడు పేరును షార్ట్‌గా పెట్టుకున్న రానా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు.. సగటు ప్రేక్షకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాత, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని… రానా దగ్గుబాటి 1984 డిసెంబర్ 14న జన్మించారు. చెన్నై, […]
Read more...
తమిళనాడు దివంగత మాజీ సిఎం జె జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం తలైవి ఎఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా నటిస్తుంది. తలైవి షూటింగ్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంటోంది.తలైవి మూవీ మేకర్స్ కంగనా జయలలిత గా రాజకీయ నాయకురాలుగా ఉన్న చిత్రాన్ని విడుదల చేశారు. అచ్చం ఆమె పోలిక లాగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.ఈ చిత్రంలో హీరో అరవింద్ స్వామి జయ […]
Read more...
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది గొప్ప చిత్రంగా నిలిచింది. వాణిజ్యపరంగా విజయవంతమైన తొలి డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడు దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జే తన తదుపరి చిత్రాన్ని ఈ రోజు అధికారిక పూజ వేడుకతో ప్రారంభించారు. ఈ చిత్రానికి మిషన్ ఇంపాజిబుల్ అని ఆసక్తికరంగా పేరు పెట్టారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ రోజు ఆవిష్కరించబడింది. ప్రముఖ బ్యానర్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ ఈ ఆసక్తికర ప్రాజెక్టును చేస్తోంది. […]
Read more...
మాస్ మహా రాజ రవి తేజ పోలీస్ ఆఫీసర్ గా వస్తున్న క్రాక్ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం క్రాక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ చిత్ర బృందం చివరి దశలో షూటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ బృందం గోవాలో చివరి పాటను షూట్ చేస్తున్నారు. ఇదిలావుండగా, సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన రెండవ పాట బలెగా తగిలావే బంగారం అనే సాంగ్ […]
Read more...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సమంతా అక్కినేని టాక్ షో సామ్ జామ్ సెట్స్‌కి వెళ్లారు.ఈ రోజు టాక్ షో షూటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కి ఆహాలో ప్రసారం చేయబడుతుంది. అల్లు అర్జున్ ఈ రోజు సామ్ జామ్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. నందిని రెడ్డి సామ్ జామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, తమన్నా నటించిన ఎపిసోడ్లు ప్రస్తుతం ఆహాలో […]
Read more...
మాస్ మహా రాజ రవి తేజ తన చివరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొద్దిగా నిరాశ కలిగించినా విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి బౌన్స్ అయ్యి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న తన కొత్త చిత్రం క్రాక్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ చిత్రం కచ్ఛితంగా విజయాన్ని అందుకోబోతునట్లు సినీ వర్గాలు సమాచారం. కథ, బ్యాక్‌డ్రాప్, మాస్ ఎలివేషన్స్ అలాగే కామెడీ […]
Read more...
నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం శ్యామ్ సింగ రాయ్ నిహారికా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృతయన్ దర్శకత్వం వహించనున్నాడు శ్యామ్ సింఘా రాయ్ నాని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతుంది. నటి సాయి పల్లవి మరియు కృతి శెట్టి నాని సరసన ప్రముఖ కధానాయిక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, […]
Read more...
నిన్న నిహారికా కొనిదేలా చైతన్య జొన్నగడ్డల తో పెళ్లి, రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదై విలాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హాజరయ్యారు. నిహారికా ఆగస్టులో చైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది. చైతన్య గుంటూరు ఐజి ప్రభాకర్ రావు కుమారుడు. అతను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) యొక్క పూర్వ విద్యార్థి, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు […]
Read more...
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) […]
Read more...
మెగా ఫ్యామిలీ ముద్దుల కూతురు నిహారిక కొణిదెల అంటే అందరికీ చాలా ఇష్టం అని అందరికి తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి నిహారిక పెళ్లి కోసం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నిహారిక చిన్నప్పుడు చిరు ఎత్తుకుని తీసుకున్న ఫొటోను పంచుకున్నరు. ఉదయపూర్ లో నిన్న రాత్రి జరిగిన సంగీత కార్యక్రమంలో చిరు చాలా భావోద్వేగంతో మాట్లాడారని సమాచారం. ఈ ఉదయం ట్విట్టర్ పోస్ట్ చేస్తూ తన చేతుల్లో ఆడుకునే అమ్మాయి ఇప్పుడు పెళ్లి కూతురు […]
Read more...
నిహారికా చైతన్య ల పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదైవిలాస్ హోటల్ లో అంగరంగా వైభవంగా వివాహం రేపు (డిసెంబర్ 9) జరుగుతుంది. పెళ్లికి వచ్చిన ఆహ్వానితులందరూ ఇప్పటికే ఉదయపూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తం 120 మంది అతిథులను ఈ వివాహానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆహ్వానించబడిన వారందరికీ పట్టు వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. వారికి ఉదైలాస్ హోటల్‌లో వసతి కల్పించారు. సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర పరిశ్రమకు చెందిన […]
Read more...
ప్రస్తుతం తన తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంట్టైనర్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కోసం ఎదురుచూస్తున్న నటుడు అఖిల్ అక్కినేని, తన తదుపరి చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో జతకట్టనున్నట్లు తెలిసిందే. కిక్, కిక్ 2, రేస్ గుర్రం, సైరా నరసింహ రెడ్డి వంటి హిట్ చిత్రాలతో సురేందర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా #అఖిల్5 నుండి పోస్టర్ విడుదల చేస్తారు అని అభిమానులు అనుకున్నారు కానీ ఇంకా […]
Read more...
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత గురించి గత కొద్ది రోజుల నుంచి ఆమె రెండో వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది అని తెలుస్తుంది. సింగర్ సునీత ఈ రోజు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నార. ఈ రోజు ఒక ప్రైవేట్ వేడుకలో ఒక పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. సునీత తన భర్త నుండి విడిపోయి గత కొన్నేళ్లుగా ఒంటరిగా పిల్లలతో ఉంటున్న విషయం తెలిసిందే. ఆమె […]
Read more...
లాక్ డౌన్ కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల సినిమా షూటింగులు వాయిదా పడిన విషయం తెలిసిందే ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడటంతో షూటింగులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.ఆచార్య చిత్రం షూట్ హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో జరుగుతోంది. అయితే ముందుగా రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ తీస్తారు అనే వార్త వినిపిస్తోంది కానీ రామ్ చరణ్ ఎవరుతో రొమాన్స్ చేస్తారనే సస్పెన్స్ చాలా కాలం నుండి కొనసాగుతోంది. గత వారం నుండి, స్టార్ హీరోయిన్ […]
Read more...