Wednesday 21st of May 2025

Latest Updates

కెజిఎఫ్ చాప్టర్ 3 గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

బ్లాక్ బస్టర్ హిట్టయిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం కెజిఎఫ్ చాప్టర్ 1 అద్భుతమైన పాన్-ఇండియన్ చిత్రంగా విజయం సాధించిన విషయం తెలిసిందే, ఇప్పుడు తిరిగి స్టార్ శాండల్ వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ ను ఖరారు చేసేందుకు చిత్ర బృందం చూస్తుంది. అలాగే టీజర్ జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారు అని […]

Read more...

చిరుతో సమంత ప్రోమో చూస్తుంటే ఆహా అనే లాగా ఉంది

మెగాస్టార్ చిరంజీవితో ఇంటర్వ్యు అంటే మామూలుగా ఉండదు అందులోను సమంత అక్కినేని చేస్తున్న ఇంటర్వ్యు ఇది ఆహా యాప్ ప్రసారం కానున్న టాక్ షో సామ్ జామ్‌లో తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు. సమంతా ఈ టాక్ షో మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన ఎపిసోడ్‌ను డిసెంబర్ 25 న విడుదల చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో ఈ రోజు విడుదలైంది. ఎంతో సరదాగా ఉంది ఈ ప్రోమో చూస్తుంటే. మెగాస్టార్ సాధారణ లుక్‌లో కూల్‌గా […]

Read more...

సోను సూద్ ను ఆచార్యలో యాక్షన్ సన్నివేశంలో చిరు

వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించి కరోనా సమయంలో ఆపద్బాంధవుడులాగా వచ్చి ఆదుకున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది సోను సూద్ అని ఎవరిని అడిగినా చెప్పుతారు. రియల్ లైఫ్ లో సూపర్ హీరోగా మారిన నటుడు సోను సూద్ అందరికీ తెలుసు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్యలో నెగటివ్ రోల్ చేస్తున్నారు సోను సూద్. గత నెలలో సోను సూద్ ఈ చిత్రం కోసం కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసారు. […]

Read more...

పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ చిత్రం

మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం అయ్యపనమ్ కోహియం ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ పాత్రలు అందులో పవన్ కళ్యాణ్ ఒకరు ప్రధాన పాత్ర కాగా ఇంక్కొకరు పాత్ర ఎవరు చేస్తున్నారు అనే సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అందరు ఊహించినట్లే రానా దగ్గుబాటి మరొక పాత్ర చేస్తున్నారు. రానా ఈ చిత్రానికి సంతకం చేసారు. పవన్‌తో కలిసి నటించడానికి రానా సూపర్ ఉత్సాహంగా […]

Read more...

నాగ్ సార్ అలా చెయ్యకుండా ఉంటే బాగుండును

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 యొక్క గ్రాండ్ ఫైనల్ నిన్న రాత్రి అద్భుతంగా జరిగింది. ప్రేక్షకులు కొరుకునట్టే ఈ సీజన్ 4 విజేతగా అభిజిత్ నిలిచాడు. కొన్ని ఉద్రిక్త క్షణాల తరువాత, కింగ్ నాగార్జున అబీజీత్‌ను విజేతగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు రన్నర్ గా నిలిచిన అఖిల్ అభిమానులను నాగర్జున గారు కొద్దిగా నిరాశపరిచిన విషయం ఏమిటి అంటే అఖిల్ చేతిని దురుసుగా విసరడం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సారి ముందు […]

Read more...

మహా సముద్రం చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో

ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు తిరిగి మల్టీ స్టారర్ చిత్రంతో తిరిగి తన రెండవ చిత్రాన్ని మహా సముద్రం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి యువ నటులు శర్వానంద్ అలాగే సిద్ధార్థ్ కలిసి పనిచేస్తున్నారు. మహా సముద్రం షూట్ ఇటీవల హైదరాబాద్‌లో షూట్ పూర్తి చేసుకుని ఇప్పుడు షూట్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ నెల చివరి వరకు షూట్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌లో శర్వానంద్, సిద్ధార్థ్‌తో […]

Read more...

సంక్రాంతి కి క్రాక్ మూవీ విడుదల తేదీ కరారు కావచ్చు?

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజ్ రవితేజ కనిపించనున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కితున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న తెరపైకి రానుంది అని తెలుస్తుంది. అయితే విడుదల తేదీని ఇంకా ప్రకటించిన్నపటికి సినీ అభిమానుల్లో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రుతి హాసన్ […]

Read more...

బిగ్ బాస్ 4 సీజన్ కి గెస్ట్ గా మెగాస్టార్ రాబోతున్నరా?

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో మరి కొద్ది రోజుల్లో తెలియనుంది. బిగ్ బాస్ యొక్క నాల్గవ సీజన్ ఈ వారాంతంలో ముగియనుంది. గ్రాండ్ ఫైనల్ ఈ ఆదివారం జరుగుతుంది. కింగ్ నాగార్జున బిగ్ బాస్ 4 కు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంట్లో అభిజీత్, సోహెల్, అఖిల్, అరియానా మరియు హరిక ఫైనల్ రేసులో మిగిలి ఉన్న పోటీదారులు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి […]

Read more...

నిర్మాత తన 50 వ పుట్టిన రోజుకు గొప్ప నిర్ణయం

టాలీవుడ్ అగ్ర నిర్మాతలో ఒకరైన దిల్ రాజు గారికి ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది అనే చెప్పుకోవాలి ఎందుకంటే అతను తన 50 వ పుట్టినరోజును మీడియా మిత్రులతో అద్భుతంగా జరుపుకున్నారు. దిల్ రాజు గారు ఇటీవల రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతను తన సొంత గ్రామంలోని ఒక ఆలయంలో వైఘా రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రేపు తన 50వ పుట్టిన రోజు సందర్భంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు దిల్ రాజు […]

Read more...

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ ఫస్ట్ లుక్

మన టాలీవుడ్ కి దొరికిన హాలీవుడ్ లాంటి హీరో ఎవరు అంటే అడివి శేష్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన హీరోగా చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుడు వావ్ అనేటట్టూ ఉంటాయి. ఈ రోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా, అతని రాబోయే చిత్రం మేజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు హీరో మహేష్ బాబు. ఎన్‌ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్‌ను అద్భుతమైన పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ […]

Read more...

అలీ హీరోగా అందరూ బాగుండాలి అందులో నేనుండలి

టాలీవుడ్ హాస్యనటుడు అలీ అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే అందరుబాగుండాలి అందులో నేనుండలి అనే చిత్రంతో నిర్మాతగా మారుతున్న వార్త ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని నిన్న ప్రారంభించారు. అలీతో పాటు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందరుబాగుండాలి అందులో నేనుండలి చిత్రం మలయాళంలో మంచి ప్రశంసలు పొందిన మలయాళ రీమేక్ చిత్రం ఇది. కేరళలోని కొచ్చిలో జరిగిన నిజమైన […]

Read more...

మెగాస్టార్ నటించే లూసిఫెర్ చిత్రానికి దర్శకుడు ఖరారు

మెగాస్టార్‌ చిరంజీవి 153వ చిత్రం ‘లూసిఫర్‌’కు దర్శకుడు ఖరారు చేసారు మెగా స్టార్ చిరంజీవి గారు. మలయాళంలో పెద్ద హిట్ అయిన లూసిఫెర్ చిత్రానికి రీమేక్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి చివరకు, ఈ రోజు దర్శకుడుని ఖరారు చేసారు. తమిళంలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తమిళ దర్శకుడు మోహన్ రాజాకు దర్శకుడి బాధ్యతలు అప్పగించారు. చిరంజీవి స్వయంగా […]

Read more...

సందీప్ కిషన్ హీరోగా రౌడీ బేబీ టైటిల్ పోస్టర్ విడుదల

హీరో సందీప్ కిషన్ తన రాబోయే ప్రాజెక్టుల షూటింగ్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఇటీవలే షూట్ పూర్తి చేసిన ఎ 1 ఎక్స్‌ప్రెస్ చిత్రంలో స్పోర్ట్స్ డ్రామాలో ఆయన కనిపించనున్నారు. సుందీప్ కిషన్ తన రాబోయే ప్రాజెక్ట్ రౌడీ బేబీ చిత్రీకరణను ప్రారంభించారు, ఇది జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన కామిక్ ఎంటర్టైనర్. ఈ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ ప్రకటించి టైటిల్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. కోన వెంకట్‌తో […]

Read more...

కోవిడ్ సంక్షోభం తరువాత సమంతా మొదటి చిత్రం ఇదే

తమిళ్ దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాతు వాకులా రేండు కాదల్ తమిళ్ చిత్రానికి కొన్ని నెలల పాటు సమంత కొత్త తమిళ చిత్రానికి సంతకం చేసినట్లు తెలిసిందే. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నయనతార కూడా ప్రధాన కథానాయకులలో ఒకరు. ఇదిలావుండగా, తాజా వార్త ఏమిటంటే, సమంత ఈ రోజు నుండి నయనతారతో పాటు సినిమా సెట్స్‌లో చేరింది. ఈ చిత్రం మేలో ప్రారంభం కావాల్సి ఉంది […]

Read more...

మాస్ మహా రాజ చిత్రం బాలీవుడ్ లో కుడనా?

మాస్ మహా రాజ రవి తేజ ఇటీవల వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొద్దిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే, కాని రవి తేజ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు క్రాక్‌ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించడానికి మరో సారి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2021 విడుదలకు సిద్దమవుతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శ్రుతి హాసన్ ప్రముఖ కధానాయికగా వస్తోంది. తాజా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us