క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పిఎస్ పికె 27 చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం హరిహర వీరమల్లు అనే టైటిల్ ఖరారు కాకపోయిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టైటిల్ పిఎస్‌పికె 27 లో బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నటి నిధి అగర్వాల్ కూడా ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం […]
జానపద పాట విన్నవారికి ఏదో తెలియని ఒక అనుభూతి అయితే కలుగుతోంది. అందులోను అమ్మాయిలు పాడినా పాటలు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణలో పుట్టి పెరిగిన మంగ్లీ ఇటీవల కాలంలో బాగా ఆదరణ పొందుతున్న గాయకుల్లో మంగ్లీ ఒకరు. తను ప్రస్తుతం ఏ పాట పాడినా ఆ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’ చిత్రంలో మంగ్లి పాడినా సారంగధరియా ఫుల్ లిరికల్ […]
ప్రముఖ టాలివుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ చిత్రం సుధీర్ బాబు హీరోగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మార్చి 1న విడుదల చేస్తున్నట్లు హీరో సుదీర్ బాబు వీడియో ప్రోమో ద్వారా వెల్లడించారు.ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.గాజులపల్లి సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌మార్క్ […]
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అందాల నటి సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ సమంతా చేతికి వచ్చినట్లు తన సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ స్టేటస్ లో […]
ప్రముఖ టాలీవుడ్ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ చిత్రానికి సీత – ది అవతారం అని పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా చిత్రంగా తీస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ సూచించినట్లే, ఈ చిత్రం సీత దేవి కథ జీవితాన్ని హైలైట్ చేస్తూ ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని […]
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందుతోంది చిత్రం చావు కబురు చల్లగా ఈ చిత్రం పాటలు ఇప్పటికే మంచి విజయాన్ని సొంతం చేసుకుని మార్చి 19 న విడుదలకు సిద్దం అవుతుంది. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ మార్చి 9 న హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో ఈ సినిమా పై మరింత హైప్ […]
రానా దగ్గుబాటి ఫ్యాక్షన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం విరాటా పర్వం ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది ఈ చిత్రం నుండి మొదటి పాటను ఆవిష్కరించారు విక్టరీ వెంకటేష్ గారు ‘కోలు కోలు’ పేరుతో, మధురమైన పాట దానికి మట్టి, జానపద అనుభూతిని కలిగిస్తుంది ఈ పాట విన్నవారికి సంగీత ప్రియులను బాగా ఆకర్షణతో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో సాయి పల్లవి ఒక విలేజ్ అమ్మాయి అవతారంలో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ కోలు […]
ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు విడుదల చేస్తున్న హీరో ఎవరు అంటే అది నితిన్, నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ సినిమాని జూన్ 11న విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్‌దే చిత్రాన్ని వచ్చే నెల మార్చి 26న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు `చెక్` మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తుంది. […]
నేచురల్ స్టార్ నాని ఒకొక్క సినిమాతో కెరీర్లో గొప్ప నటుడు గా ఎన్నో విజయాలు సాధిస్తూ మంచి సినిమాలు చేస్తున్నారు. నాని విరామం లేకుండా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం మూడు చిత్రాలను అందించాడు. ప్రస్తుతం శ్యామ్ సింఘా రాయ్ కోసం కోల్‌కతాలో షూటింగ్ జరుపుకుంటున్నారు. రాహుల్ సంకృత్యన్ దర్శకుడు, సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయికలు చేస్తున్నారు. కోల్‌కతా షెడ్యూల్‌ను ప్రస్తుతం చేస్తున్నారు. ఈ రోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం […]
ప్రభాస్ రాముడుగా సైఫ్ అలీఖాన్ రావణుడుగా వస్తున్నా పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ చిత్రం గురించి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ ఇతిహాసం రామాయణం చిత్రాన్ని అద్భుతంగా తీయడంలో బిజీగా ఉన్నారు. అయితే ఒక తాజా ఇంటర్వ్యూలో, ఓం రౌత్ ఈ సినిమా అత్యధిక బడ్జెట్ లో తెరకక్కుతున్న విషయం గురించి తెలుపుతూ వి.ఎఫ్.ఎక్స్ ఒక సినిమా షూటింగ్ చేయడంలో చాలా సవాళ్ళ ఎదుర్కోవలసి వస్తోంది అని చెప్పారు. ఓం మాట్లాడుతూ ఆదిపురుష్ చాలా కష్టతరమైన […]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్ ఈ సినిమా షూటింగ్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు దేవా కట్టా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తం షూట్ 64 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. షూటింగ్ సమయంలో అదృష్టవశాత్తూ ఎలాంటి కోవిడ్ -19 కేసులు లేవని వెల్లడించారు.ఈ రిపబ్లిక్ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం […]
మాస్ మహా రాజ రవితేజ #68 వ చిత్రంపై అధికారిక ప్రకటన కొన్ని రోజుల క్రితం వచ్చిన విషయం తెలిసిందే . ఈ చిత్రం యొక్క ముహూరత్ వేడుక త్వరలో జరగనుంది. రవి తేజ తన యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి చిత్రం షూటింగ్ పూర్తి కాగానే వెంటనే #RT68 రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. రవితేజ ఈసారి మాస్ ఎంటర్టైనర్ కోసం త్రినాధ రావు నక్కినాతో చేతులు కలిపారు. అయితే ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో రవితేజ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా చిత్రం ఉప్పెన మొత్తం చిత్ర బృందాన్ని అభినందించారు. మహేష్ బాబు ఈరోజు ఉప్పెన మూవీ చూసారు.తన ప్రశంసలను తెలియజేయడానికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు ఒక మాటలో చెప్పాలంటే ఉప్పెన చిత్రం ఒక క్లాసిక్ అని, బుచ్చి బాబు సనా అరుదైన చిత్రాలలో ఒకటి చేశారని మహేష్ అన్నారు. గర్వంగా ఉంది అని తొలి దర్శకుడిగా తన ప్రయత్నానికి ప్రశంసించారు. […]
నటి అనసూయ భరద్వాజ్ బుల్లి తెర టెలివిజన్ షోలో అమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బుల్లి తెర లేడీ యాంకర్స్ లో టాప్ ఫైవ్ యాంకర్స్ లో ఈమె ఒకరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఓ పక్క టీవీలో చేస్తూ అలాగే సినిమాలు కూడా చేస్తున్నారు అనసూయ. అయితే ఇటీవల కార్తికేయ మరియు లావణ్య త్రిపాఠి కలిసి వస్తున్న చిత్రం చావు కబురు చల్లగాలో ప్రత్యేక మాస్ సాంగ్ లో […]
బాలీవుడ్ లో కెమెరా మెన్ గా సక్సెస్ వచ్చిన తర్వాత టాలీవుడ్ లో దర్శకుడి మారిన తేజ గారు తీసిన మొదటి సినిమా ‘చిత్రం’. ఉదయ్ కిరణ్ హీరోగా రీమ సేన్ కధానాయిక వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించడం ఆర్ పి పట్నాయక్ సంగీతం ఈ సినిమాకి పెద్ద హైలైట్ నిలిచింది. రామోజీ రావు ప్రొడ్యుసర్ గా వచ్చిన ఈ సినిమా కొత్త నటీనటులతో, తక్కువ బడ్జెట్ లో తయారై సూపర్ హిట్ కొట్టింది. […]