Wednesday 7th of May 2025

Latest Updates

మరోసారి మెస్సీయగా మారిన నటుడు సోను సూద్

గత ఏడాది లాక్‌డౌన్ సందర్భంగా వేలాది మంది వలస కూలీలను తమ స్వస్థాలాలకు చేరుకోవడానికి నటుడు సోను సూద్ తన వంతు సాయంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా మెస్సీయగా మారిన నటుడు సోను సూద్. ఈ ఏడాది కూడా మరోసారి మెస్సీయగా అవతారం ఎత్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నవారు సోషల్ మీడియా ద్వారా తమ బాధను ట్విట్టర్ ద్వారా సోను సూద్ కి తెలియజేస్తున్నారు. వెంటనే స్పందిస్తూ […]

Read more...

అభిమానులందరికీ శుభవార్త పవర్ స్టార్ కి నెగిటివ్ రిపోర్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది వారాలుగా క్వారింటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు తను కోవిడ్ పరీక్షలు చేయించుకుని ఉన్నారు అని సమాచారం.గత కొద్ది రోజులుగా చలనచిత్ర పరిశ్రమలో అలాగే రాజకీయ కార్యకర్తల్లో అభిమానుల్లో అలాగే శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రోజు చేయించుకున్న కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది అని సమాచారం.ఆందోళన చెందుతున్న అభిమానులందరికీ ఈ వార్తా చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వకీల్ సాబ్ చిత్ర […]

Read more...

మాస్ మహా రాజ రవి తేజ చిత్రం షూటింగ్ వాయిదా?

మాస్ మహా రాజ రవి తేజ క్రాక్‌తో బ్లాక్ బస్టర్ హట్ అయిన తరువాత ప్రస్తుతం ఖిలాడిలో చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, వాటిలో ఒకటి శరత్ మాండవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కొన్ని రోజుల క్రితం అధికారిక ప్రకటన చేసిన రవితేజ శరత్ మాండవ చిత్రం మొదటి షెడ్యూల్ జరగవలసి ఉండగా పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ప్రస్తుతానికి నిలిపివేయబడింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, […]

Read more...

వైష్ణవ్ తేజ్ కి భారీ డిమాండ్ తరువాత చిత్రం ఎవరితో?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం ఉప్పేనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిన్న బడ్జెట్ చిత్రం అయిన అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఉప్పెన విడుదల తర్వాత వైష్ణవ్ తేజ్ కు టాలీవుడ్ లో భారీ డిమాండ్ పెరిగింది. ఆల్రెడీ క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు వినిపిస్తున్న మాట త్వరలో వైష్ణవ్ తేజ్ ఉప్పెనను నిర్మించిన టాప్ ప్రొడక్షన్ హౌస్ […]

Read more...

సిద్ధార్థ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చిత్ర బృందం

బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రాలు ఇప్పటికీ మన తెలుగు టివి ఛానల్ వేస్తూ ఉంటే వాటి టీఆర్పీ రేటింగ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే అందులో హీరో సిద్ధార్థ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహ సముద్రం చిత్రం టీమ్ కొద్దిసేపటి క్రితం తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తన టాలీవుడ్ పున ప్రవేశం కోసం సరైన స్క్రిప్ట్ పొందడానికి 8 సంవత్సరాలు వేచి ఉన్నారు హీరో […]

Read more...

పవర్ స్టార్ కి పాజిటివ్ రిపోర్ట్ కొనసాగుతున్న చికిత్స

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది వారాలుగా క్వారింటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉదయం హైదరాబాద్ లోని ట్రినిటీ హాస్పిటల్ లో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు.ఈ రోజు చేయించుకున్న కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. గత కొద్ది వారాలుగా మీడియాలో వార్తలు వచ్చినప్పటి నుండి చలనచిత్ర పరిశ్రమలో అలాగే రాజకీయ కార్యకర్తల్లో అభిమానుల్లో అలాగే శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇంటి […]

Read more...

విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్న కొత్త చిత్రాలు

మరోసారి కరోనా ప్రభావం టాలీవుడ్లో విడుదలకు సిద్ధమైన కొత్త చిత్రాలు పై పడింది. ఇప్పుడు ఒక సినిమా తరువాత ఇంకో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు సినీ నిర్మాతలు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు అధికం బయటపడటం తో ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిర్మాతలకి భారీగా నష్టం వాటిల్లుతుందని ముందుగానే విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు ఇప్పుడు వాయిదా పడుతున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ విడుదలను వాయిదా […]

Read more...

వకీల్ సాబ్ చిత్రం థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం గురించి రుమర్స్ స్ప్రెడ్ చేస్తున్నరు కొందరు ఆకతాయిలు. ఇవి ఏవి నమ్మద్దు అని చెపుతున్నారు చిత్ర బృందం. వకీల్ సాబ్ చిత్రం దగ్గరలో ఓటిటి లో విడుదల కాబోతుంది అని కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేసారు. వకీల్‌సాబ్ సినిమాని థియేటర్లలో మాత్రమే చూడండి అంటూ తెలియచేస్తున్నారు చిత్ర బృందం అలాగే […]

Read more...

మరో బుట్ట బొమ్మ లాగా దూసుకుపోతున్న పుష్ప టీజర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్పా టీజర్ సినీ ప్రేక్షకులను అధ్బుతంగా ఆకట్టుకుంది అనడంలో యూట్యూబ్ లో వస్తున్న లైక్స్ వ్యూస్ ను చూస్తూనే తెలుస్తోంది. ఈ టీజర్ యాక్షన్-ప్యాక్డ్ విజువల్స్ అధ్బుతమైన సౌండ్‌ట్రాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టీజర్ కేవలం 2 రోజుల్లోనే దాదాపు 35 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ సొంతం చేసుకుంది. అదే కాకుండ మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్ తక్కువ సమయంలో 1 మిలియన్ […]

Read more...

బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్ చిత్రం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడున్నరఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు తెరపైకి వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవటంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ చిత్రం కథ, కథనాలు దాదాపు అందరికి తెలిసినప్పటికీ పవన్ కల్యాణ్ నటనతో మరో స్థాయికి తీసుకువెళ్ళారు. ప్రముఖ తెలుగు […]

Read more...

రౌడీ బాయ్స్ గా వస్తున్న శిరీష్ తనయుడు ఆశీష్

తెలుగు ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ నిర్మాతగా ఉన్న‌ దిల్ రాజు గారు ఇప్పుడు త‌న కుటుంబం వార‌సున్ని ఇండ‌స్ట్రీకి తీసుకొస్తున్నారు. ఆయ‌న సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఈ రోజు ఆవిష్కరించారు. రౌడీ బాయ్స్ అని పేరు పెట్టారు. ఇందులో అందాల నటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ఫస్ట్ లుక్ టీజర్ ఆవిష్కరించనున్నారు. ఈ […]

Read more...

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ మూవీ టికెట్స్ హౌస్ ఫుల్ దాదాపు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత మళ్లీ తిరిగి సినిమాల్లో నటించడం పవన్ అభిమానులకు పండగే వకీల్ సాబ్ నిన్న సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుని సిబిఎఫ్సి ప్యానెల్ నుండి యుఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అలాగే 215 ప్రదర్శనలలో, దాదాపు 98 […]

Read more...

సాయి ధరం తేజ్ రిపబ్లిక్ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్

ఈ రోజు విడుదలైన రిపబ్లిక్ మూవీ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా పనిచేస్తున్నందున ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టిజర్లో రమ్య కృష్ణుడు శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే సాయి ధరం తేజ్‌ను ప్రజా పట్ల నిలెచే కలెక్టర్ వలే చూపించారు. ఈ టీజర్ లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే తేజ్ […]

Read more...

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వీర అభిమాని అయిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ నెల ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ చిత్రం విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దర్శకుడుగా బోని కపూర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న వకీల్ […]

Read more...

ఏప్రిల్ 7 న సాయంత్రం 6.12 గంటలకు పుష్ప రాజ్ టీజర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చేసింది. బన్నీ పుట్టినరోజుకు ఒక రోజు ముందు అనగా ఈ నెల 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 7 న సాయంత్రం 6.12 గంటలకు ప్రత్యేక టీజర్ ను విడుదల చేయడానికి పుష్ప చిత్ర యూనిట్ సన్నదం అవుతుంది. ఈ రోజు ఒక చిన్న ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇది చాలా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us