జన జన జనగణమున కలగలిసిన జనం మనిషి రా అంటూ సాగే ఈ పాట కి వావ్ అనకుండా ఉండలేరు. సత్యమేవ జయతే సాంగ్‌కు థమన్ సంగీతం రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ శంకర్ మహదేవన్ పాడిన పాట ఈ సాంగ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్ళింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పాట విన్నవారికి పవన్ కళ్యాణ్ నిజ జీవితం గురించి తెలుపుతూ ఉన్నట్లు అనిపిస్తోంది. పవన్ అభిమానులకు పాట విన్నంతా సేపు […]