ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఎస్పీ చరణ్ నాన్న గారి ఆరోగ్యం గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తువస్తున్నారు. కొద్ది రోజులుగా బాలు గారి ఆరోగ్యం నిలకడ ఉందని ఎస్పీ చరణ్ చెప్పడం జరిగింది అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఈ ఇప్పుడు బాలు గారి ఆరోగ్యం ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ఇప్పుడు ప్రకటన విడుదల […]
అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించాడు.అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు […]
View this post on Instagram #alluarjun #pushpa A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 13, 2020 at 1:28am PDT
దాదాపు కొద్ది రోజులుగా జరుగుతున్న ఇన్వెష్ట్ గేషన్ లో ఈ రోజు డ్రగ్స్ కేసులో నటి రియా అరెస్ట్ చేసారు. రియాను అరెస్ట్ చేసిన ఎన్సీబీ 4 రోజులపాటు రియాను ప్రశ్నించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రియా డ్రగ్స్ కేసులో 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పినట్లు సమాచారం . రియా చక్రవర్తిని కస్టడీకి కోరనున్న ఎన్సీబీ.రియా ల్యాప్ ట్యాప్, మొబైల్ నుంచి కీలక ఆధారాల సేకరణ. ఇప్పుడు ప్రస్తుత జరుగుతున్న చర్చ […]
ఎప్పుడుఎప్పుడా అని ఎదురు చూసిన పవన్ అభిమానులు పండగ రానే వచ్చింది. సెప్టెంబర్ 2 ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన భారతీయ చలన చిత్రరంగంలో అతికొద్ది మంది సూపర్ స్టార్లలో పవన్ ఒకరు, ఆయనకు బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా భారీ అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావాలంటే పవర్ స్టార్ అనే పేరు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు తన పుట్టినరోజును జరుపుకోనున్నారు అలాగే అభిమానులు పవన్ నటించిన కొత్త చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే అతని మూడు సినిమాల నుండి ఉదయం నుండి ఒకదాని తరువాత ఒకటిగా విడుదల చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన తరుపున ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు ట్విట్టర్ లో #HBDPawanKalyan యాష్ టేగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అతని పుట్టినరోజును అభిమానులు జరుపుకునే విధానాన్ని చూస్తే ఆయనకు […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో వచ్చి అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు మళ్లీ మరో రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో టెలివిజన్లో అత్యధిక టిఆర్పి రేటింగ్ 29.4 ను సృష్టించినందున ఇప్పుడు సోషల్ మీడియాలో #AlaVaikunthaPurramuloo యాష్ టేగ్ ట్రెండింగ్ ఉంది. ఇది తెలుగు చిత్రానికి ఇప్పటివరకు వచ్చిన అత్యధికం టిఆర్పి రేటింగ్. ఈ చిత్రం […]
కరోనా సమయంలో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు అని అడిగితే ఆలోచించకుండా చెప్పే సమాధానం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్‌జివి అన్ని రకాల సినిమాలు తీస్తారు అని ఈ లాక్ డౌన్ సమయంలో మరో సారి చూపించారు. ఇప్పుడు ఎవరో బయోపిక్ తీయడం కన్న తన బయోపిక్ తీయడంలో కిక్ ఉంటుందని అతని జీవితాన్నే బయోపిక్ గా తీస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆర్‌జివి అతని జీవితం చరిత్రను మూడు భాగాలుగా చేయనున్నట్లు సోషల్ […]
ఎక్కడో మొగల్తూరు లో ఉదయించిన శివశంకర్ వరప్రసాద్ నేడు మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అన్నయ్యగా మిగిలిపోయిన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు భారీ స్థాయిలో వస్తున్నాయి. అది కూడా ఈ రోజు వినాయకచవితి కాబట్టి, రెండు పండగలు ఒకేసారి వచ్చినట్టు అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆచార్య ఫస్ట్ లుక్ వస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ప్రత్యేక […]
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా 22 వ చిత్రం ప్రకటన ఈ రోజు ఉదయం ప్రభాస్ సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో విడుదల చేశారు . ఆదిపురుష్ పేరుతో ఈ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశంలో ఇప్పటివరకు చేసిన అత్యంత బారి చిత్రాల్లో ఇది ఒకటి అవుతుంది. ఈ చిత్రం హిందీ-తెలుగు ద్విభాషాగా చిత్రంగా ఉంటుంది అలాగే ఇది అంతర్జాతీయ విడుదలకు అనేక విదేశీ భాషలతో పాటు తమిళం, మలయాళం […]
View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Aug 14, 2020 at 3:44am PDT View this post on Instagram #niharikakonidela #NiharikaChaitanya #NiharikaEngagement A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Aug 14, 2020 at 3:41am PDT View this post on Instagram #Megastar #chiranjeevi #NiharikaEngagement #niharika #nagababu #niharika A post shared […]
ఈ రోజు అనగా ఆగస్ట్ 13న సీనియర్ నటుడు నాగ బాబు కుమార్తె నిహారికా కొనిదల కి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఆత్మీయులు మధ్య చైతన్య జోన్నలగడ్డతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ యువ జంటను తల్లిదండ్రులు అలాగే నిహారికా పెద్ద నాన్న మెగాస్టార్ చిరంజీవి అతని భార్య సురేఖా, నిహారికా బంధువులు రామ్ చరణ్ మరియు అతని భార్య […]
ఎప్పుడు ఎప్పుడా అని అనుకున్న హీరో రానా పెళ్లి ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నరు. దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి వాతావరణం నెలకొంటుంది. సురేష్ బాబు రానా వెంకటేష్ కలిసి తీసుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. రానా ట్విట్టర్ అలాగే ఇన్స్తా గ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేసి రెడీ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వివాహం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరగనుంది. వివాహానికి […]
ఈ లాక్ డౌన్ సమయంలో సహాయక చర్యలలో సోను సూద్ ముందుకు వచ్చి తన వంతు సాయం చేస్తూ ఉన్నారు, వేరే ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వలస కార్మికులకు అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు తన వంతు కృషి చేసిన సోను సూద్ నిజ జీవితం లో హీరోగా ఎదిగారు. పేద కుటుంబం చెందిన వ్యక్తులను వాళ్ళ ఇళ్లకు చేరుకోవడానికి అతను ప్రత్యేక బస్సులు, రైళ్లు అలాగే విమానాల ఏర్పాట్లు […]
ఈ మధ్య నటీమణులు అందరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని యాష్ టేగ్ పెట్టీ ఫోటోను పోస్ట్ చేయడం చూస్తున్నాం. ఇంతకీ ఈ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఎంటి. ఛాలెంజ్ అంటే సవాలును జయించటం కష్టమైన సంక్లిష్టమైన పని లేదా పరిస్థితిని ఎదర్కొంవటం అనే అర్ధం వస్తుంది. అయితే, సోషల్ మీడియా ఛాలెంజ్ అనే పదానికి సాధారణంగా మీ యొక్క ఫోటోను చాలా తరచుగా […]