దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఈ మధ్యనే చిత్రబృందం ఉక్రెయిన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మిగతా ప్యాచ్ వర్క్ షూటింగ్ మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది దర్శక నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్ఆర్ఆర్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు. రెండు చిన్న చిన్న షాట్స్ […]
Read more...