Friday 27th of December 2024

Working stills

కెజిఎఫ్ 2 షూటింగ్ ప్రారంభంమైంది ఇదిగో ప్రూఫ్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు దర్శకులు. కరోనా కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన షూటింగ్ ప్రస్తుతం సెట్స్ పైకి వస్తున్నాయి. ఈ రోజు లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ ద్వారా కెజిఎఫ్ 2 షూటింగ్ సెట్స్ లో ఫొటోస్ ను షేర్ చేసారు. ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న యాష్ చిత్రం కేజీఎఫ్ 2 త్వరలో పూర్తి కానుంది. ఈ షూట్ పూర్తి చేయడానికి చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ రోజు, […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us