Wednesday 25th of December 2024

Vishal

విశాల్ సామాన్యుడు టీజర్ అదిరింది

యాక్షన్ హీరో విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్‌ సినిమా ‘సామాన్యుడు’. ఈ సినిమా కి శరవణన్‌ దర్శకుడు. డింపుల్‌ హయాతి కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ చుస్తే కొత్తగా ఆసక్తిగా ఉంది. ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు, జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరు, ఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, […]

Read more...

‘ఎనిమీ’ గా వస్తున్న విశాల్ మరియు ఆర్య చిత్రం

తమిళంలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం విశాల్, ఆర్యల కలయికలో ఒక చిత్రం ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ వచ్చింది. నోటా చిత్రం డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. అయితే మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను ఎనిమీగా విడుదల చేసారు. హీరోయిన్ గా మిర్నాలిని రవి నటించిన ఈ చిత్రం 2021 ద్వితీయార్ధంలో విడుదల కానుంది. తమన్ ఈ చిత్రానికి కోసం సంగీతం చేస్తున్నాడు. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us