Wednesday 1st of January 2025

Vijay master

ఫ్యాన్స్ ను మెప్పించిన మాస్టర్ కానీ సమీక్ష రాసే వారిని కాదు

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం మాస్టర్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ చిత్రం భారీ అంచనాలు మీద విడుదల అయ్యింది. అయితే ఈ చిత్రం తమిళ్ అభిమానులను అలరించిన మన తెలుగు అభిమానులను అంతగా అలరించలేదనే తెలుస్తుంది. తెలుగు ప్రముఖ వెబ్ సైట్లు అన్ని తక్కువ రేటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాసిన సమీక్ష బట్టి చూస్తే సినిమా అంతగా మెప్పించలేదని తెలుస్తోంది. తెలుగు లో ఏ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us