Wednesday 15th of January 2025

Vijay antony

విజయ రాఘవన్ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేసింది

బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నాడు. ఈ రోజు విజయ రాఘవన్ చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో ఆత్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

Read more...

విజయ్ ఆంటోనీ ట్వీట్ బిచ్చగాడు 2 షూటింగ్

బిచ్చగాడు 2016 లో విడుదలైన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చిత్రం, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బారి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి మళ్లీ బిచ్చగాడు 2 తీస్తున్నారు. తమిళ స్టార్ విజయ్ ఆంటోనీకి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి అభిమానులు ఉన్నారు. ఆయన ఇటీవలే బిచ్చగాడు సీక్వెల్ ఫస్ట్ లుక్ ప్రకటించారు, ఇది ఒకేసారి తెలుగు మరియు తమిళంలో చిత్రీకరించబడుతుంది. విజయ్ ఆంటోనీ ట్విట్టర్‌లో తెలుగులో ట్వీట్ చేసి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us