Saturday 7th of March 2026

Venky atluri

రంగ్‌దే చిత్ర బృందం ప్రమోట్ చేస్తున్న చెక్ మూవీ రిలీజ్ డేట్

ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు విడుదల చేస్తున్న హీరో ఎవరు అంటే అది నితిన్, నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ సినిమాని జూన్‌ 11న విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే వెంకీ అట్లూరీ తెర‌కెక్కించిన చిత్రం రంగ్‌దే చిత్రాన్ని వ‌చ్చే నెల మార్చి 26న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్పుడు `చెక్‌` మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే ఈ సినిమా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి దర్శకత్వంలో వస్తుంది. […]

Read more...

మరో షెడ్యుల్ పూర్తి చేసుకున్న నితిన్ రంగ్ దే బృందం

నితిన్ హీరోగా కీర్తి సురేష్ కధానాయికగా ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే మూవీ మరో షెడ్యుల్ పూర్తి చేసుకున్న విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కోసం థియేటర్లలో విడుదల చేయగలిగేలా మిగిలిన చిత్రీకరణ భాగాన్ని త్వరలోనే పూర్తి చేయగలమని నిర్మాత భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దసరా కానుకగా ట్రైలర్ కానీ విడుదల చేయచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిఓపిగా పిసి శ్రీరామ్ […]

Read more...

నితిన్ తో షూట్ లో జత కట్టనున్న కీర్తి సురేష్

నితిన్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రంగ్ దే, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిన విషయం తెలిసిందే దాదాపు 6 నెలల విరామం తర్వాత షూట్ను తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకొని రంగ్ దే షూట్ ప్రారంభం అయ్యింది. రంగ్ దే దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ కీర్తి సురేష్ రెండు రోజుల్లో షూట్‌లో చేరనున్నట్లు వెల్లడించారు. ఇంకా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us