Saturday 7th of March 2026

Vakeel Saab shooting

వకీల్ సాబ్ షూటింగ్ సెట్స్ లో నటి నివేదా థామస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం వకీల్ సాబ్ లాక్ డౌన్ కారణంగా ఆగిన విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. వకీల్ సాబ్ లో నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం చివరి షెడ్యూల్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూట్ ప్రారంభమైంది. అయితే ఈ రోజు సినిమా సెట్స్‌లో నివేతా చేరింది అనే విషయం తెలుస్తుంది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us