పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం గురించి రుమర్స్ స్ప్రెడ్ చేస్తున్నరు కొందరు ఆకతాయిలు. ఇవి ఏవి నమ్మద్దు అని చెపుతున్నారు చిత్ర బృందం. వకీల్ సాబ్ చిత్రం దగ్గరలో ఓటిటి లో విడుదల కాబోతుంది అని కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేసారు. వకీల్‌సాబ్ సినిమాని థియేటర్లలో మాత్రమే చూడండి అంటూ తెలియచేస్తున్నారు చిత్ర బృందం అలాగే […]
Read more...