హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌వుమెన్‌గా కొనసాగుతూనే మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉపాసన కొణిదెల ఏమి చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఉపసనా తన యువర్ లైఫ్.కో.ఇన్ చొరవలో భాగంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ డ్యాన్సర్ల కోసం ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ షోను ప్రకటించింది. ఆన్‌లైన్ షోను స్టార్ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, ఫరా […]
View this post on Instagram #samanthakkineni #samantha #urlife A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 29, 2020 at 8:52pm PDT