Wednesday 25th of December 2024

Tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో పెద్ద బూస్ట్ ఇచ్చిన లవ్ స్టోరీ చిత్రం

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ టచింగ్ చిత్రం లవ్ స్టోరీ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సంవత్సరం విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. ఈ చిత్రం పై ముందు నుంచి చాలా హైప్ ఉంది. అలాగే ఈ సినిమా కూడా అన్ని అంచనాలను […]

Read more...

విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్న కొత్త చిత్రాలు

మరోసారి కరోనా ప్రభావం టాలీవుడ్లో విడుదలకు సిద్ధమైన కొత్త చిత్రాలు పై పడింది. ఇప్పుడు ఒక సినిమా తరువాత ఇంకో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు సినీ నిర్మాతలు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు అధికం బయటపడటం తో ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిర్మాతలకి భారీగా నష్టం వాటిల్లుతుందని ముందుగానే విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు ఇప్పుడు వాయిదా పడుతున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ విడుదలను వాయిదా […]

Read more...

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మొదటి టాలివుడ్ హీరో నాగ్

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గారు ఈ రోజు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియ జేశారు. కరోనావైరస్ కోసం టీకా తీసుకున్నట్లు మొదటిగా ప్రకటించిన తెలుగు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గారు. నిన్న కోవాక్సిన్ తీసుకున్నట్లూ ఆయనే స్వయంగా తెలిపారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రాన్ని పూర్తి చేసుకుని […]

Read more...

అన్న బాలీవుడ్ తమ్ముడు టాలీవుడ్ ఇకనుంచి

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నెమ్మదిగా తెలుగు సినిమా నుంచి హిందీ సినిమాలు చేయడానికీ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గర కాబోతున్నాడు ఛత్రపతి రీమేక్ ద్వారా. అలాగే అతని సోదరుడు బెల్లంకొండ గణేష్ కూడా అన్న అడుగుజాడలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గణేష్ కి టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రారంభించబడ్డాయి, కాని అవి ఏవో కొన్ని కారణాలు వల్ల […]

Read more...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసిన సూపర్ స్టార్ సుదీప్

జనసేనా అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలవడానికి కన్నడ సూపర్ స్టార్ శ్రీ కిచ్చా సుదీప్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ ను కలిశారు. సినిమాల నుండి సమకాలీన అంశాల వరకు ఒక గంట పాటు వివిధ అంశాలపై వారు మర్యాదపూర్వకంగా చర్చించారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో చలనచిత్ర మరియు రాజకీయ రంగాలలో భారీ అభిమానం […]

Read more...

జయప్రకాష్ రెడ్డి గారికి సంతాపం తెలిపిన ప్రముఖులు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి నటుడుని కోల్పోయారు. దిగ్గజ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రముఖ నటుడు గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్‌ ద్వారా, జయ ప్రకాష్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించారు. జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని తారక్ ట్వీట్ చేశారు. అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us