Thursday 26th of December 2024

Third Wedding Anniversary

చైతూ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సమంత

ఏ మాయ చేసావే నుంచి మొదలైన ఈ ముచ్చటైన జంట ప్రయాణం మూడవ వార్షికోత్సవం వరకు వచ్చింది వారే సమంతా నాగ చైతన్య వీరిద్దరూ ఒక అందమైన జంట అని మనందరికీ తెలుసు. వారు ఒకరితో ఒకరు ఇష్టపడి మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేక వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ రోజు, వారి మూడవ వార్షికోత్సవం సందర్భంగా సమంతా తన భర్త చైతూ ఇన్‌స్టాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. మీరు నా వ్యక్తి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us