నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రం ఈ నెల 17 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. గాంధీ గారు ఒరిజినల్ చూసిన వెంటనే, తన మనసులో మొదటగా ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేయడమే అని అనుకున్నారు అంటా. ఈ చిత్రంలో నితిన్ గుడ్డి వాడి పాత్రలో మంచి […]
నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `మ్యాస్ట్రో`. ఇది హిందీ సినిమా `అంధాధున్`కి రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్ సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి అయ్యినట్లు నటి తమన్నా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.
గోపిచంద్ హీరోగా వస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం సీటీమార్ లో స్టార్ హీరోయిన్ తమన్నా తెలంగాణ యువతిగా కబడ్డీ జట్టు కి కోచ్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ ను తమన్నా దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉండి చప్పిస్తున్నారు. నిన్న సంపత్ నంది ట్విట్టర్‌లో డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ పూర్తి చేయిస్తున్నట్లు తమన్నా చిత్రాన్ని ట్వీట్ చేశాడు. తెలుగులో డబ్బింగ్ అది కూడా తెలంగాణ యాసలో తమన్నా తో […]
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
కొద్ది రోజులు క్రితం మిల్కీ బ్యూటీ తమన్నా కు కోవిడ్ 19 వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.అప్పుడు తమన్నా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా వార్త అనేది బయటకు వచ్చింది. తమన్నా చికిత్స కోసం తనను హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు వార్త వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమే అని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాను షూటింగ్‌లో ఉన్నపుడు సెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయినా […]