మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చిరు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి నటించిన ఇంద్ర, సైరా వంటి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. తన టాలెంట్‌తో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. ఈ రోజు చిరంజీవి గారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా సుస్మిత కొణిదెల కూతురు సంహిత రుద్రమదేవి సినిమాలో డైలాగ్ చెప్పి తాతయ్య చిరు మనస్సు గెలుచుకుంది. చిరంజీవి గారు మొబైల్ ద్వారా ఈ […]
Read more...