Saturday 7th of March 2026

Sudheer movie Tease

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

సుడిగాలి సుధీర్ గా బుల్లి తెర మీద వినోదాన్ని అందిస్తూన్న జబర్ధస్త్ సుధీర్ ఇప్పుడు మరో సారీ పెద్ద తెర మీద హీరోగా కనిపించబోతున్నారు. సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘3 మంకీస్‌’ చిత్రాల్లో హీరోగా నటించిన సుధీర్ అంతగా ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేదు. ఇప్పుడు సుధీర్‌ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అధ్బుతంగా ఉంది. ప్రస్తుతం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us