Wednesday 11th of March 2026

Sudhakar

మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసిన హరిక సుధాకర్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ నటుడు సుధాకర్ అలాగే అతని భార్య హరిక సాండేపోగు ఈ రోజు మర్యాద పూర్వకంగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలుసుకున్నారు. వీరు చేసిన ఇందు వదన పాట కి డాన్స్ వారిని మెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

చిరు మనస్సు గెలుచుకున్న సుధాకర్‌ హారిక డాన్స్

చిరంజీవి పుట్టిన రోజు కి ఏదో విధంగా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేయలని చూస్తారు చిరు అభిమానులు. పాట రూపంలోనో డాన్స్ రూపంలోనో లేక నటన రూపంలో వ్యక్త పరచాలని ప్రతి అభిమానికి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం తన భార్య తో డాన్స్ చేసి చిరు మనస్సు ను గెలుచుకున్న నటుడు, హీరో లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రంలో తన నటనతో నువ్వు తోపురా చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుధాకర్‌ కొమ్మాకుల. మెగాస్టార్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us