నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగ రాయ్’ పీరియాడిక్ డ్రామా చిత్రం నుంచి ట్రైలర్ అండ్ విడుదల తేది వచ్చేసింది. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగ రాయ్ ట్రైలర్ యూట్యూబ్లో తక్కువ సమయంలో వన్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. సరి కొత్త గెటఅప్ లో నాని కనిపిస్తున్నారు. ప్రపంచ […]
Read more...