Monday 21st of April 2025

Shankar daughter

దర్శకుడు శంకర్ కుమార్తె క్రికెటర్‌ను వివాహం చేసుకుంటుంది

ప్రముఖ పాన్ ఇండియాన్ దర్శకులు శంకర్ కుమార్తె, ఐశ్వర్య పెళ్ళి జూన్ 27 న జరగనుంది. వరుడు ఎవ్వరంటే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సీచెమ్ మదురై పాంథర్స్ తరఫున ఆడిన ప్రొఫెషనల్ క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను ఐశ్వర్య వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ పెళ్ళి రేపు మహాబలిపురంలో ఈ వివాహం జరగనుంది. దీనికి దగ్గర స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారు. ఈ వివాహ అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది అని తెలుస్తుంది.

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us