Saturday 7th of March 2026

Seetimaarr

సీటీమార్ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న తమన్నా

గోపిచంద్ హీరోగా వస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం సీటీమార్ లో స్టార్ హీరోయిన్ తమన్నా తెలంగాణ యువతిగా కబడ్డీ జట్టు కి కోచ్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ ను తమన్నా దర్శకుడు సంపత్ నంది దగ్గర ఉండి చప్పిస్తున్నారు. నిన్న సంపత్ నంది ట్విట్టర్‌లో డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ పూర్తి చేయిస్తున్నట్లు తమన్నా చిత్రాన్ని ట్వీట్ చేశాడు. తెలుగులో డబ్బింగ్ అది కూడా తెలంగాణ యాసలో తమన్నా తో […]

Read more...

కబడ్డీ కోచ్‌గా గోపి చంద్ సీటీమార్ టైటిల్ సాంగ్ అదుర్స్

కోచ్‌గా వచ్చిన హీరోల సినిమాలు బాలీవుడ్ లో బాగానే ఆకట్టుకున్న సందర్బాలు అయితే ఉన్నాయి అలాగే టాలీవుడ్ లో కూడా విక్టరీ వెంకటేష్ గారు నటించిన గురూ చిత్రం కూడా బాగానే ఆకట్టుకుంది. అలాగే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన విజిల్ మూవీ అధ్బుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో వస్తున్న సీటీమార్ చిత్రంలో హీరో గోపి చంద్ కూడా కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన సీటీమార్ టీజర్ సినీ ప్రేక్షకులను […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us