Friday 27th of December 2024

Sarkari Vaari Paata

ఆగస్ట్ 9న సర్కారు వారి పాట చిత్రం నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ అభిమానుల కోసం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారీ పాట ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి అతని అభిమానుల కోసం మహేష్ బాబు బర్త్ డే రోజున ఈ చిత్రం నుంచి సాంగ్ కానీ టీజర్ కానీ ఒకటి విడుదల చేయబోతున్నారు అనే వార్త బాగా వినిపిస్తోంది. ఈ చిత్రం హైదరాబాద్ మరియు యుఎఇలో కొన్ని కీలకమైన షెడ్యూల్లను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకు […]

Read more...

2022 సంక్రాంతి బరిలో పవర్ స్టార్ సూపర్ స్టార్ మూవీస్

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పిఎస్ పికె 27 చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం హరిహర వీరమల్లు అనే టైటిల్ ఖరారు కాకపోయిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టైటిల్ పిఎస్‌పికె 27 లో బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నటి నిధి అగర్వాల్ కూడా ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం […]

Read more...

మహేష్ నమ్రతా శిరోద్కర్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

ఈ రోజు టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ ల పెళ్లి రోజు సోషల్ మీడియాలో వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆయన అభిమానులు. సౌత్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రియమైన దంపతులు వీరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు గౌతమ్ మరియు కుమార్తె సీతారా. మహేష్ అలాగే నమ్రత 2000 లో తమ చిత్రం వంశీ సెట్స్‌లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తరువాత, ఈ జంట 2005 […]

Read more...

సర్కారు వారీ పాట షూట్ గురించి చెప్పిన కీర్తి సురేష్

తెలుగులో మహానటి చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారీ పాట అనే చిత్రం చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం విశేషాలు వివరాలు కొన్ని నెలల క్రితం ప్రకటించబడింది. ఈ చిత్రంలో కీర్తి ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రి-ప్రొడక్షన్ ప్రస్తుతానికి జరుగుతోంది తాజా విషయం ఏమిటంటే, కీర్తి సురేష్ అలాగే మహేష్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us