Saturday 7th of March 2026

Salman

బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలని సల్మాన్ ట్వీట్

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గత కొన్ని వారాలుగా హాస్పిటల్ లో ఉంటూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే అయితే గత 24 గంటల్లో బాలు గారి ఆరోగ్యం అకస్మాత్తుగా చాలా క్లిష్టంగా మారింది అనే వార్త ఎంజిఎం హాస్పిటల్ వారు నిన్న బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం బాలు గారు చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌లో లైఫ్ సపోర్ట్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు మరియు సంగీత ప్రియులు అందరు బాలు […]

Read more...

సల్మాన్ ఖాన్ వీడియో ద్వారా ఇచ్చిన మెసేజ్ కు అందరూ ఫిదా అవుతున్నారు

మని అందరూ చెప్పే వ్యక్తి సల్మాన్ ఖాన్. సల్మాన్ లేటెస్ట్ గా ఈ లాక్ డౌన్ను ఉల్లంఘిస్తున్న వారి పై గట్టిగానే కోపడ్డారు కరోనావైరస్ వ్యాప్తి మధ్య లాక్డౌన్ను ఉల్లంఘిస్తూ, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టిన వారిపై సల్మాన్ ఖాన్ తన తాజా సోషల్ మీడియా పోస్ట్ లో బలమైన సందేశం ఇచ్చారు. సల్మాన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి తల్లి సల్మా ఖాన్, సోదరీమణులు అర్పిత మరియు అల్విరా మరియు వారి పిల్లలతో కలిసి వారి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us