Wednesday 25th of December 2024

Saana kastam vachinde

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్ర లో పోషిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రంలోని మూడో పాట ప్రోమో విడుదల చేసింది చిత్రబృందం. సాన కష్టం వచ్చిందే మందాకిని అంటూ వచ్చే ఈ సాంగ్ లో చిరంజీవి సరసన రెజీనా నటించింది. పుల్ సాంగ్ రేపు సాయత్రం 4:05 విడుదల కానుంది.

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us