టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళుతున్న హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. తన నటనతో యువతను ఆకట్టుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ అరుదైన ఘనతను సాధించి, మొదటి దక్షిణ భారతీయ నటుడిగా నిలిచారు. 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో తన అభిమానాన్ని మరింత చూరగొన్నాడు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. […]