నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో హీరో నాగ శౌర్య , రీతూ వర్మ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ వరుడు కావాలేను టీజర్ కొద్దిసేపటి క్రితం లాంచ్ చేయబడింది. ఈ టీజర్ చూడటానికి చాలా ఆహ్లదకరంగా ఎంటర్టైనర్ తరహాలో ఉంది. ఈ టీజర్‌లో విజువల్స్ అలాగే సౌండ్‌ట్రాక్ అధ్బుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
Read more...
లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుడు కావలెను చిత్రం నుంచి మొదటి సాంగ్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన దిగు దిగు నాగ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ఈ ఉదయం 10 గంటలకు ఈ పాట విడుదల చేయడం జరిగింది అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా శ్రేయ ఘోషల్ ఈ పాట పాడారు. […]
Read more...
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
Read more...
నిహారికా చైతన్య ల పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదైవిలాస్ హోటల్ లో అంగరంగా వైభవంగా వివాహం రేపు (డిసెంబర్ 9) జరుగుతుంది. పెళ్లికి వచ్చిన ఆహ్వానితులందరూ ఇప్పటికే ఉదయపూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తం 120 మంది అతిథులను ఈ వివాహానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆహ్వానించబడిన వారందరికీ పట్టు వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. వారికి ఉదైలాస్ హోటల్‌లో వసతి కల్పించారు. సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర పరిశ్రమకు చెందిన […]
Read more...
View this post on Instagram #rituvarma A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 13, 2020 at 7:59pm PDT
Read more...