గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు త్వరగా కోలుకొని రావాలని ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు కోరిక నెరవేరలేదు. ఈ రోజు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్యాహ్నం 1:04 గంటలకు తుది శ్వాస విడిచారు. సినీ సంగీత ప్రపంచానికి తీరానిలోటు ఈ రోజు. బాలసుబ్రమణ్యం గారి కుటుంబం సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఓం శాంతి. Legendary Singer S.P. BalaSubrahmanyam tested #Covid19 positive and he is doing […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి నటుడుని కోల్పోయారు. దిగ్గజ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రముఖ నటుడు గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా, జయ ప్రకాష్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించారు. జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని తారక్ ట్వీట్ చేశారు. అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ […]