తెలుగు పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ సునీతా ఆమె కొద్ది రోజుల క్రితం రామ్ వీరపనేనితో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోవటానకి సిద్ధంగా ఉన్నారు. ఈ జంట ఈరోజు వారి స్నేహితుల కోసం గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ బాష్ హోస్ట్ చేయనున్నారు. రాత్రి 7:30 నుండి గచిబౌలిలోని బౌల్డర్ హిల్స్ వద్ద ఆనందాన్ని పంచుకోవడానికి సునీత రామ్ తమ సన్నిహితులను ఆహ్వానిస్తున్నారు. పార్టీకి సంబందించిన ఆహ్వానం పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ […]
మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు ఒకే నెలలో మార్చి 25 మార్చి 26 తేదీల్లో ట్విట్టర్‌లో చేరారు. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది రోజున చిరు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు అదేవిధంగా, చరణ్ తన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం, చిరు అలాగే చరణ్ యొక్క ట్విట్టర్ ఖాతాలు గత రెండు నెలల్లో అర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చిరంజీవి గారి హ్యాండిల్‌లో […]