Thursday 26th of December 2024

Rajinikanth

సూపర్ స్టార్ రజినీ కాంత్ చిత్ర షూటింగు ఐకియా స్టోర్ దగ్గర

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాథే ఈ చిత్ర షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ రామోజిల్ ఫిల్మ్ సిటీలో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కోసం స్టార్ హీరోయిన్ నయనతార కూడా నగరానికి దిగారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఐకియా స్టోర్ వద్ద ఈ చిత్ర షూట్ జరుగుతోంది. రజనీకాంత్, నయనతార మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోవిడ్ మరియు […]

Read more...

దేవుడు శాసించాడు ఈ రజినీ పాటిస్తాడు నో పాలిటిక్స్

ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టబోనని ప్రకటించారు. తన రాజకీయ పార్టీ ప్రారంభానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయవలసి ఉన్న కొద్ది రోజుల ముందు రజిని ట్విట్టర్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం చాలా సున్నితంగా మారిందని రజిని తెలిపారు. ఈ రోజుల్లో చాలా భద్రతా జాగ్రత్తలు ఉన్నప్పటికీ, ఒక సినిమా సెట్ కూడా సురక్షితం కాదని, ప్రజలను కలవకుండా పార్టీని ప్రారంభించడం, […]

Read more...

అపోలో ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్

సూపర్ స్టార్ రజనీకాంత్ ని మొన్న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రుల్లో చేర్పించినట్లు వార్తలు రావడంతో రజనీకాంత్ అభిమానులు కొంత ఆందోళన కలింగించిన విషయం తెలిసిందే. రక్తపోటులో హెచ్చుతగ్గులతో బాధపడుతున్నారని అలాగే వివిధ పరీక్షలు జరిగాయని వార్తలు వచ్చాయి రజినీ ఆరోగ్య నివేదికలు చాలా మందికి షాక్ ఇచ్చాయి. అయితే గుడ్ న్యూస్ ఏమిటీ అంటే రజినికి చేసిన పరీక్ష ఫలితాలు బయటకు వచ్చాయి ఏమీ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ నిర్ధారించారు. ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. […]

Read more...

జనవరిలో పార్టీ ప్రారంభం, డిసెంబర్ 31 ప్రకటన – రజినీ

కొద్ది రోజులు కిత్రం రజినీ కాంత్ మరోసారి నవంబర్ 30, సోమవారం ఉదయం 9 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో జరిగిన సమావేశానికి 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులు చెన్నైకి వచ్చిన విషయం తెలిసిందే రజినీ పిలుపునివ్వడంతో భారీగా వచ్చి అభిమానులు అయితే అంతకు ముందుగానే అభిమానులు ర‌జినీకాంత్ ఇంటికి చేరుకుని రాజకీయ ప్రవేశం గురుంచి చెప్పాలని నినాదాలు చేపట్టారు. అయితే రజినీ కొద్ది రోజుల్లో వివరణ ఇస్తాను అని మీడియాకి చెప్పి లోపలికి […]

Read more...

సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్ కి పెర్ఫెక్ట్ హీరో సెట్?

చాలా కాలం బట్టి రజినీ కాంత్ బయోపిక్ కోసం చర్చలు జరుగుతున్నాయి అనే విషయం అందరికి తెలిసిందే ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్‌లలో కొనసాగుతున్న సందడి ఏదైనా ఉంటే అది నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క జీవితం ఆధారంగా రూపొందుబోయే బయోపిక్ కోసమే.ప్రముఖ తమిళ దర్శకుడు ఎన్ లింగుసామి ఈ క్రేజీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, బయోపిక్‌లో రజిని పాత్రను చేయడానికి దర్శకుడు రజిని అల్లుడు జాతీయ అవార్డు […]

Read more...

ప్రియమైన బాలు గారు త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో

ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని కొద్ది రోజులుగా ఐసియుకు తరలించబడిన విషయం తెలిసిందే అయితే డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది అని ఇప్పటికే సమాచారం తెలియచేశారు బాలు కుమారుడు చరణ్. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌లో హాస్పిటల్ లో కోలుకుంటున్నారని వెల్లడించారు. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ బాలు గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, తమిళంలో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో, […]

Read more...

చదువుకున్న యువకుడిని సిఎం అభ్యర్థిగా నియమిస్తా – రజినీకాంత్

రజనీకాంత్ తన రాజకీయ పార్టీపై స్పష్టత ఇవ్వడం లేదని ఫ్యాన్స్ లో కొద్దిగా లోటు కొంతకాలంగా ఉంది. చివరకు రజిని ఈ రోజు తన పార్టీకి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయడంతో తమిళ్ నాడు ప్రజలో కొద్దిగా ఆనందంగానే వున్నారు. రజనీ ఈ రోజు తన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, తనకు సిఎం పదవి మీద ఆసక్తి లేదని, ఈ రాష్ట్రనికి నేను సిఎం కావాలి అని చాలా మంది అనుకుంటున్నారు కాని, నేను […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us