Saturday 10th of May 2025

Rahul SipliGunj

రాహుల్ సిప్లిగంజ్ పాడిన టు థౌజండ్ ఎట్లోనే లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా థ్రిల్లర్ జోనర్‌లో వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది ‘. ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన టు థౌజండ్ ఎట్లోనే.. లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసారు చిత్ర బృందం. వీరాస్వామి.జి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us