ఆచార్య ట్రైలర్ మొత్తానికి రిలీజైపోయింది. మొదట థియేటర్లలోనే రిలీజ్ చేసారు చిత్ర బృందం. దీంతో మెగా అభిమానులు చేసిన హంగామా పండగ వాతావరణం నెలకొంది. ఆచార్య ట్రైలర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసిన అభిమానులు ఏకంగా థియేటర్ల టాప్ లేచిపోయేలా చేస్తున్నారు. మెగా క్రేజ్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు మెగాస్టార్‌ను మెగాపవర్ స్టార్‌ను కలిసి వెండి తెర పై చూడాలనుకున్న మెగా అభిమానుల కలను కొరటాలశివ నెరవేర్చారు. పంచ్ డైలాగులతో పవర్ […]
Read more...పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ‘రాధే శ్యామ్’. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. అదిరిపోయే లుక్స్ తో ప్రభాస్ పూజ హెగ్డే కనిపిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 11న వరల్డ్ వైడ్‌గా విడుదల […]
Read more...టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భవదీయుడు.. భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఇద్దరి కాంబినషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హీరోయిన్ గా బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం […]
Read more...ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ నోటా మరో అద్భుత సాంగ్ వచ్చేసింది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా వస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి అధ్బుత సాంగ్ ను విడుదల చేసారు చిత్ర బృందం ఈ రోజు, లెహరాయి అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ […]
Read more...వేసవి కాలం వచ్చింది అంటే ఎక్కువగా పండే పండ్లు మామిడి కాయలు. మన టాలీవుడ్ లో కొంత మంది సినీ ప్రముఖులకు సొంత మామిడి తోటలు ఉన్నాయి. అందులో ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. అవును ప్రతీ సంవత్సరం తన తోటలో పండిన మామిడి కాయలను తన ప్రియమైన మిత్రులందరికీ పంపిస్తూ ఉండేవారు. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు చేరారు వారే నటుడు ప్రకాశ్ రాజ్ అలాగే నటి పూజ హెగ్డే. కొంత […]
Read more...మెగాస్టార్ అలాగే మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వెవ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నవేశాలను షూటింగ్ జరుపుకుంటున్నారు. మే 13 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఈ చిత్రం […]
Read more...హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి సరియైన హిట్ లేకపోతే ఆ వెలితి అట్లా కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని పరిస్థితి అదే వరుస పరాజయ లతో ఉన్న హీరో అఖిల్ ఇప్పుడు తిరిగి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటి పూజా హెగ్డే నటిస్తుంది. రాబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై ఒక ఆసక్తి కరమైన అప్డేట్ […]
Read more...కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ‘లాహే లాహే’ పాట ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో చిరు స్టెప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది .చిరు తన డాన్స్ తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మణి శర్మ నేపథ్య సంగీతం చాలా […]
Read more...View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
Read more...View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
Read more...కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి చేస్తున్న నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ శరవేగంగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లు ప్రాంతంలో జరుగుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటి పూజ హెగ్డే నటిస్తున్నారు. అయితే నిన్న రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ భార్య ఉపసనా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో మరో సారి ఆచార్య షూటింగ్ […]
Read more...