Saturday 7th of March 2026

Plasma

త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేస్తా – నాగబాబు

మెగా బ్రదర్ సీనియర్ ఆర్టిస్ట్ నాగబాబు గారికి కరోనావైరస్ పరీక్షలో పాజిటివ్ పరీక్షించారని ధృవీకరించారు. నిన్న రాత్రి తన ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం నాగబాబు గారు హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు అని సమాచారం. తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తుంది. అయితే తనకు కరోనా వచ్చినట్టు స్వయంగా నాగబాబు గారు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.కరోనా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us