నటి సమంతకు కుక్క పిల్లలు అంటే ఎంత ఇష్టమో తను సోషల్ మీడియాలో పెట్టే వీడియోల ద్వారా తెలుస్తోంది. సామ్‌కు ఆ కుక్కలంటే చచ్చేంత ప్రేమ. వీటిని అత్యంత ప్రేమగా, అపురూపంగా చూసుకుంటారు. సామ్, నాగ చైతన్య ఇద్దరు వాటికి హానీ కలగకుండా కంటికి రెప్పలా జాగ్రత్తగా పెంచుకుంటారు. ఎక్కడికి వెళ్లిన తమ వెంట ఇవి ఉండాల్సిందే. లాక్‌డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరకడంతో ఈ రెండు కుక్కలతో ఎంజాయ్ చేస్తున్నారు. వీటితో సరదాగా గడుపుతూ ఆ […]
Read more...