మీరందరూ ఆర్ఆర్ఆర్ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. సినిమా విడుదలైనప్పటి నుండి మమ్మల్ని ప్రేమతో ముంచెత్తారు. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా బెస్ట్ ఇవ్వడానికి నన్ను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు జక్కన్న. మీరు నిజంగా నాలోని ఉత్తమమైన నటనను బయటకు తీసుకొచ్చారు. నాకు నీరుగా, బహుముఖంగా అనిపించేలా చేసారు. మీరు నన్ను గొప్ప నటుడిగా తీర్చిదిద్దారు చాలా తేలికగా మరియు నమ్మకంతో నా పాత్రలో మరియు […]
Read more...