View this post on Instagram #anushkashetty #nishabdam A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 29, 2020 at 5:26am PDT
అనుష్క శెట్టి మాధవన్ అంజలి షాలిని పాండే సుబ్బరాజు ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తున్న సేపు ప్రతి ఒక్కరి ఉత్సుకతను పెంచే విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ నింపుతుంది. ఈ సినిమాలో మాధవన్ ఒక ప్రముఖ వయోలిన్ వాద్యకారుడు. అనుష్క స్నేహితురాలు షాలిని పాండే వారి నిశ్చితార్థంలో తప్పిపోయినప్పుడు జరిగే వింతైన సంఘటనలు మరియు దర్యాప్తు ప్రధాన కథనంగా సాగుతుంది. ఇందులో […]
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం థియేటర్ విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం చాలా వరకు ఆగింది కానీ ఇప్పుడు అప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేటట్లు కనిపించడం లేదు. ఇటీవల, నాని సుధీర్ బాబు కలిసి నటించిన ‘వి’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడింది. ఇప్పుడు అదే బాటలో నిశ్శబ్దం టీమ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదలను చూస్తుంది. థియేటర్లను తెరవడానికి ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుంది అనే దానిపై స్పష్టత […]