Saturday 7th of March 2026

Niharika marriage date

నిహారికా చైతన్యల పెళ్లి ముహూర్తం కుదిరింది

మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి మొదలు కాబోతుంది నాగ బాబు కూతురు నిహారిక పెళ్లి చైతన్యతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి తేదీని ఖరారు చేసారు. చైతన్యతో నిహారికా వివాహం డిసెంబర్ 9 న రాత్రి 7.15 గంటలకు నిర్ణయించబడింది. ఈ వివాహానికి వేదిక రాజస్థాన్ జిల్లాలో ఉన్న ఉదయ్ విలాస్ వద్ద జరుగుతుంది. తిరుమల వద్ద ఈ రోజు వరుడి తండ్రి జె ప్రభాకర్ రావు ధృవీకరించారు.

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us