Friday 27th of December 2024

Niharika Chaitanya Engagement

మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న-చిరు

మెగా ఫ్యామిలీ ముద్దుల కూతురు నిహారిక కొణిదెల అంటే అందరికీ చాలా ఇష్టం అని అందరికి తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి నిహారిక పెళ్లి కోసం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నిహారిక చిన్నప్పుడు చిరు ఎత్తుకుని తీసుకున్న ఫొటోను పంచుకున్నరు. ఉదయపూర్ లో నిన్న రాత్రి జరిగిన సంగీత కార్యక్రమంలో చిరు చాలా భావోద్వేగంతో మాట్లాడారని సమాచారం. ఈ ఉదయం ట్విట్టర్ పోస్ట్ చేస్తూ తన చేతుల్లో ఆడుకునే అమ్మాయి ఇప్పుడు పెళ్లి కూతురు […]

Read more...

నిహారికా కొణిదెల ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్

మెగా కుటుంబలో నిహారిక పెళ్లి సందడి మొదలైంది. నిహారికా పెళ్లి ఈ నెల డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదయ్ విలాస్ వద్ద చైతన్య జోన్నలగడ్డతో పెళ్లి జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముందే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఈ ప్రీ వెడ్డింగ్ కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా కుటుంబీకులు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో నిహారికా, చైతన్య, వరుణ్ […]

Read more...

నీహారిక కొణిదెల కి చైతన్య జోన్నలగడ్డతో నిశ్చితార్థం

ఈ రోజు అనగా ఆగస్ట్ 13న సీనియర్ నటుడు నాగ బాబు కుమార్తె నిహారికా కొనిదల కి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఆత్మీయులు మధ్య చైతన్య జోన్నలగడ్డతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ యువ జంటను తల్లిదండ్రులు అలాగే నిహారికా పెద్ద నాన్న మెగాస్టార్ చిరంజీవి అతని భార్య సురేఖా, నిహారికా బంధువులు రామ్ చరణ్ మరియు అతని భార్య […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us