Wednesday 25th of December 2024

Naresh Naandhi movie

అల్లరి నరేష్ నాంది మూవీలో తన అద్భుతమైన నటనతో

అల్లరి నరేష్ హీరోగా వస్తున్న చిత్రం నాంది ఈ రోజు థియేటర్లో విడుదల కాబోతుంది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న అల్లరి నరేష్ నాంది చిత్రంతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఎన్నడూ ప్రయత్నించని కొత్త థీమ్‌తో నాంది చిత్రం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లారి నరేష్ ఈ చిత్రంలో ఒక సీన్లో బోల్డ్ గా కనిపిస్తున్నాడు. ఈ సీన్ ట్రైలర్లో చాలా ఆశాజనకంగా ఉంది. ఈ రోజు విడుదల కానున్న ఈ చిత్రానికి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us