Saturday 7th of March 2026

Naga Shourya

వరుడు కావలెను మూవీ టీజర్ అదుర్స్

నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో హీరో నాగ శౌర్య , రీతూ వర్మ కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ వరుడు కావాలేను టీజర్ కొద్దిసేపటి క్రితం లాంచ్ చేయబడింది. ఈ టీజర్ చూడటానికి చాలా ఆహ్లదకరంగా ఎంటర్టైనర్ తరహాలో ఉంది. ఈ టీజర్‌లో విజువల్స్ అలాగే సౌండ్‌ట్రాక్ అధ్బుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Read more...

ఓల్డ్ సాంగ్ రీమేక్ కు డాన్స్ అదరకొట్టిన రీతు వర్మ

లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుడు కావలెను చిత్రం నుంచి మొదటి సాంగ్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన దిగు దిగు నాగ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ఈ ఉదయం 10 గంటలకు ఈ పాట విడుదల చేయడం జరిగింది అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా శ్రేయ ఘోషల్ ఈ పాట పాడారు. […]

Read more...

ఏమిటి ఈ విడ్డూరం నాగ శౌర్య తమ్ముడు బ్రహ్మజీ అంటా

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య 22వ చిత్రం షూటింగు ప్రస్తుతం సర వేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్ లో లక్ష్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 8ఫ్యాక్ బాడీని డవలప్ చేసాడు నాగ శౌర్య ఆతర్వాత వరుడు కావలెను అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా చకచకా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలోనే తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ […]

Read more...

నాగ శౌర్య లక్ష్య మూవీ టీజర్ అదుర్స్

Read more...

హీరో నాగ శౌర్య 20వ మూవీ టైటిల్ లక్ష్య

యువ హీరో నాగ శౌర్య స్పోర్ట్స్ డ్రామా చిత్రం యొక్క పోస్టర్ ఈ రోజు సాయంత్రం విడుదల చేసారు చిత్ర బృందం. ఈ పోస్టర్ లో శౌర్య అద్భుతమైన శరీర ఆకృతి కలిగి ఉన్నాడు చూస్తుంటే 8-ప్యాక్ బాడీ లాగా కనిపిస్తుంది. పొడవాటి జుట్టుతో అచ్చం క్రీడాకారుడు లాగా కనిపిస్తున్నాడు హీరో నాగ శౌర్య. ఈ చిత్రం యొక్క టైటిల్ ను లక్ష్య గా పెట్టారు. ఈ చిత్రం కథ విలువిద్య ఆటకు సంబందించిన క్రీడాకారుడుగా నేపథ్యం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us