నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రం ఈ నెల 17 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. గాంధీ గారు ఒరిజినల్ చూసిన వెంటనే, తన మనసులో మొదటగా ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేయడమే అని అనుకున్నారు అంటా. ఈ చిత్రంలో నితిన్ గుడ్డి వాడి పాత్రలో మంచి […]
నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `మ్యాస్ట్రో`. ఇది హిందీ సినిమా `అంధాధున్`కి రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్ సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి అయ్యినట్లు నటి తమన్నా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)
కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లో సినిమాలు ఆపిన విషయం తెలిసిందే ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మెరుగుపడటంతో థియేటర్లో సినిమాను విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు సోలో బ్రాతుకే సో బెటర్ చిత్ర బృందం. మెగా హీరో సాయి ధరం తేజ్ నభా నటేష్ కధానాయికగా వినోదం బరితంగా వస్తున్న సోలో బ్రాతుకే సో బెటర్ చిత్రం మొత్తం హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం డిసెంబర్‌లో థియేటర్‌లో విడుదల కానుంది అనే వార్త తెలిసిందే. […]
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నభా నటేశ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో 2 మిలియన్ల అభిమానాన్ని సంపాదించుకున్నారు తన ఉత్సాహాన్ని పంచుకునేందుకు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్‌లోకి వెళ్లి, తనపై కురిసిన విపరీతమైన ప్రేమకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం నభా నటేష్ చేతిలో సోలో బ్రతుకే సోబెటర్, అల్లుడు అదుర్స్ చిత్రాలున్నాయి. View this post on Instagram 2 million ♥️ […]
చాలా నెలలు తరువాత టాలీవుడ్ లో షూటింగ్స్ అనేవి ప్రారంభం అవుతున్నాయి ఇప్పుడు తాజాగా లాక్డౌన్ అయిన 5 నెలల తరువాత, నటుడు సాయి ధరం తేజ్ నటి నభా నటేష్ కలిసి రాబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్, చిత్రం సోలో బ్రాతుకే సో బెటర్, షూటింగ్ తిరిగి ప్రారంభించారు. నభా ఇన్‌స్టాగ్రామ్‌లోకి సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా సెట్ నుండి కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను మేకింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ బృందం షూట్‌ను తిరిగి ప్రారంభించటానికి […]