Saturday 7th of March 2026

Mytrimovie

61వ పుట్టినరోజు కి 107వ చిత్రం మోషన్ పోస్టర్ అదుర్స్

నటసింహం హీరో నందమూరి బాలకృష్ణ గారి 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అతని 107 వ చిత్రం గురించి అద్భుతమైన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అదే విధంగా అద్భుతమైన బర్త్ డే పోస్టర్ కూడా విడుదల చేసారు ఈ చిత్ర నిర్మాతలు. బాలయ్యను సింహంతో పోల్చుతూ క్యాప్షన్ […]

Read more...

జూనియర్ ఎన్టీఆర్ తో మైత్రి మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్

అందరు ఊహించినట్లే ప్రభాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సాలార్ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ మరియు తారక్ ఇంతకుముందు రెండు సమావేశాలు జరిపినట్లు తెలిసిందే, కాని ఎక్కడ అధికార ప్రకటన అనేది బయటకి రనివ్వ లేదు. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో తప్పకుండా సినిమా చేస్తారు అని అభిమానుల్లో సంకల్పం ఉండేది. ఇప్పుడు అది నిజమైంది. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో […]

Read more...

నవంబర్ 21న నాని కొత్త చిత్రం ప్రకటన రాబోతుంది

నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహద్ నటిగా తెరకెక్కనున్న మూవీ మిత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తదుపరి చిత్రంలో నటించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. ఒక మ్యూజికల్ రోమ్-కం నాని జట్టు కలుపుతోంది నిర్మాతలతో గ్యాంగ్‌లీడర్ తర్వాత వస్తున్న చిత్రం 21 నవంబర్ 2020 న అధికారిక ప్రకటన రాబోతుంది ఇది నాని 28 వ చిత్రం. #NANI – #NAZRIYA… #Nani and #NazriyaFahadh to star in Mythri Movie Makers’ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us