కల్యాణ్ దేవ్ హీరోగా రాబోయే రొమాంటిక్ థ్రిల్లర్ కిన్నెరాసాని చిత్రం నుంచి థీమ్ మ్యూజికల్ వీడియోను రామ్ చరణ్ విడుదల చేసారు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా. అదే విధంగా ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కళ్యాణ్ దేవ్ కి శుభా కాంక్షలు తెలిపారు. కిన్నెరాసాని థీమ్ మ్యూజికల్ వీడియో చూస్తు వుంటే ఈ చిత్రం పై మరింత ఆసక్తి తీసుకువచ్చారు. ఒక యువతి ఛాయాచిత్రం కిన్నెరాసాని అనే పుస్తకం ఉత్సుకత స్థాయిలను రేకెత్తిస్తుంది. యువ సంగీత […]