Thursday 12th of March 2026

Ms dhoni

ధోని రాబోయే తరాలకు మీరు టార్చ్ బేరర్ అవుతారు

ఇండియా మొత్తం ఇప్పుడు అందరూ మాట్లాడుకునే ఒక వ్యక్తి గురించి అతనే మహేందర్ సింగ్ ధోనీ ఆల్-టైమ్ అత్యుత్తమ వికెట్ కీపర్, బ్యాట్స్ మేన్, కెప్టెన్ ఎంఎస్ ధోని నిన్న సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. మైదానంలోకి వస్తుంటనే ధోని ధోని అంటూ స్టేడియం మొత్తం మారుమోగిపోతోంది. అటూ వంటి ధోని ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం దేశవ్యాప్తంగా అభిమానులు హృదయ విదారకంగా ఉన్నారు. మరోవైపు, కెప్టెన్ కూల్‌కు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us