Monday 21st of April 2025

Movie

అనుష్క నిశ్శబ్ధం ట్రైలర్ చూస్తే‌ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంది

అనుష్క శెట్టి మాధవన్ అంజలి షాలిని పాండే సుబ్బరాజు ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్ధం ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తున్న సేపు ప్రతి ఒక్కరి ఉత్సుకతను పెంచే విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ నింపుతుంది. ఈ సినిమాలో మాధవన్ ఒక ప్రముఖ వయోలిన్ వాద్యకారుడు. అనుష్క స్నేహితురాలు షాలిని పాండే వారి నిశ్చితార్థంలో తప్పిపోయినప్పుడు జరిగే వింతైన సంఘటనలు మరియు దర్యాప్తు ప్రధాన కథనంగా సాగుతుంది. ఇందులో […]

Read more...

శ్రీముఖి ఇట్స్ టైమ్ టు పార్టీ చిత్రం విడుదల ఎప్పుడూ?

నటి శ్రీముఖి బిగ్ బాస్ ఫేమ్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని అటూ యాంకర్ గా ఇటు సినిమాలో నటిస్తుంది. ఆమె గతంలో కొన్ని సినిమాలు చేసింది కాని అవి ఆమె అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తేలేదు. కానీ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు పార్టీ పేరుతో ఈ లాక్డౌన్ టైమ్‌లో మరో చిత్రం చేసారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్ర బృందం ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని యోచిస్తున్నారు […]

Read more...

గుర్తుందా శీతాకాలం రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే?

రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ తమన్నా నటుడు సత్యదేవ్‌ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. కన్నడంలో మంచి విజయాన్ని ఆదుకున్న మోక్‌టైల్ చిత్రం యొక్క రీమేక్. అయితే గుర్తుందా శీతాకాలం చిత్రం ఆగస్టు 27 న హోటల్ తాజ్ కృష్ణాలో లాంఛనంగా ప్రారంభంకానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ మూడవ వారం నుండి ప్రారంభమవుతుంది అని సమాచారం. ఈ చిత్ర బృందం ఇటీవల తమన్నా యొక్క ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. నాగశేఖర్ ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us