Saturday 7th of March 2026

Motion Poster

61వ పుట్టినరోజు కి 107వ చిత్రం మోషన్ పోస్టర్ అదుర్స్

నటసింహం హీరో నందమూరి బాలకృష్ణ గారి 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అతని 107 వ చిత్రం గురించి అద్భుతమైన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అదే విధంగా అద్భుతమైన బర్త్ డే పోస్టర్ కూడా విడుదల చేసారు ఈ చిత్ర నిర్మాతలు. బాలయ్యను సింహంతో పోల్చుతూ క్యాప్షన్ […]

Read more...

గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మోషన్ పోస్టర్

డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ భారీ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ హై బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా గుణ టీం వర్క్స్ నిర్మిస్తున్న మహాభారతంలోని ఎపిక్ లవ్ స్టొరీ. దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణను # షాకుంతలం తో గునా టీమ్‌వర్క్స్ కింద నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. ఆమె గతంలో లండన్లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్ & విజువల్ కల్చర్ చదివారు.

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us