Saturday 7th of March 2026

Mosagallu movie teaser

అల్లు అర్జున్ విడుదల చేసిన మోసగాళ్ళు మూవీ టీజర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు స్కూల్ మిత్రుడు అయిన విష్ణు మంచు తీస్తున్న మోసగాళ్ళు మూవీ టీజర్ ను విడుదల చేసారు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విష్ణు మంచు మరియు కాజల్ అగర్వాల్ కలిసి నటించిన హాలీవుడ్ చిత్రం మోసగాళ్ళు టీజర్‌ను అల్లు అర్జున్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే భారీ కుంభకోణం సంబంధించిన కథల ఉంది. వైట్ హౌస్ వద్ద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతూ టీజర్ ప్రారంభమవుతుంది, మేము […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us